Surprise Me!

WTC Final 2023: టీమిండియా అట్టర్ ఫ్లాఫ్.. Show | Telugu OneIndia

2023-06-09 4,077 Dailymotion

WTC Final HIGHLIGHTS, IND vs AUS Day 2 Stumps: India 151/5 (38 overs); Rahane wages lone battle as India in deep trouble | క్రీజులో అజింక్యా రహానే(29 బ్యాటింగ్), శ్రీకర్ భరత్(3 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా టాప్-4 బ్యాటర్లు రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్(13), చతేశ్వర్ పుజారా(14) దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా(48) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరు తలో వికెట్ తీసారు.

#WTC2023Final
#IndvsAus
#RohitSharma
#DavidWarner
#MohammedShami
#MohammedSiraj
#Jadeja
#WTCfinalDay2

Buy Now on CodeCanyon